Song: Emo Emo
Music: Anup Rubens
Singers: Shreya Goshal, Arman Malik
Lyrics: Anantha Sriram
Lyrics in English:
Oh emo emo ento emaindho emo ento
mulla theega meeda malle poosesindento
oh emo emo ento mottam dari maarindento
nalla raati gunde meeda seetakokento
chirachiralaade kantlo chakkeradaarento
chinukulu choodani intlo thenela vaanento
prathidaanikinka karananga
ninnu chuputundi ee lokam
neekayyindento nee chesindento emo ento
ne cheppindento naa tappasalento emo ento
oh emo emo ento emaindho emo ento
mullateega meeda malle poosesindento
mandeti sooryudnaina challaarche chandamamayi
nuvvochchava naakosam ee adrushtam ento
gharjinche meghanaina kariginche challaagaalai
nuvvu kalisaavaa ee nimisham naa adrushtam ento
peley shabhdaalennaina em cheyalede innallu
ivvali nishabdhamlo haayiga vacche vanukento
naalo unde paduchudanam neelo unde padunugunam
okataipothe manapayanam atuko ituko etuko ento
Oh emo emo ento emaindho naake ento
mulla theega meeda malle poosesindento
oh emo emo ento mottam dari maarindento
nalla raati gunde meeda seetakokento
Shatruvula gundelona nidristu unde naake
ninu choosthe niddura paadai ee gunde gubulento
katthullo kadile nuvve metthanga munigavante
chantodainaa chebutade arre danardham ento
andarilona hundaga ninna monna unnaga
eepai ettaguntano aapai jarige kathalento
akkadathone gadapakuro kanche pattu parikinito
neekai ocche nilichunte arere arere telusa ento
Lyrics in Telugu:
ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో
ముల్ల తీగ మీద మల్లె పూసేసిందేంటో
ఓ ఏమో ఏమో ఎంటో మొత్తం దారి మారిందెంటో
నల్ల రాతి గుండె మీద సీతాకోకెంటో
చిరచిరలాడే కంట్లో చక్కెరదారేంటో
చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో
ప్రతిదానికింక కారనంగ
నిన్ను చుపుతుంది ఈ లోకం
నీకయ్యిందేంటో నీ చేసిందేంటో ఏమో ఏంటో
నే చెప్పిందేంటో నా తప్పసలేంటో ఏమో ఏంటో
ఓ ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో
ముల్ల తీగ మీద మల్లె పూసేసిందేంటో
మండేటి సూర్యుడ్నైన చల్లార్చే చందమామయి
నువ్వొచ్చావా నాకోసం ఈ అదృష్టం ఏంటో
ఘర్జించే మేఘాన్నైనా కరిగించే చల్లాగాలై
నువ్వు కలిసావా ఈ నిమిషం నా అదృష్టం ఏంటో
పేలే శబ్ధాలెన్నైనా ఏం చేయలేదే ఇన్నాల్లు
ఇవ్వాలీ నిషబ్ధంలో హాయిగ వచ్చే వనుకెంటో
నాలొ ఉండే పడుచుదనం నీలొ ఉండే పదునుగునం
ఒకటైపోతే మనపయనం అటుకో ఇటుకో ఎటుకో ఏంటో
ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో నాకే ఏంటో
ముల్ల తీగ మీద మల్లె పూసేసిందేంటో
ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందెంటో
నల్ల రాతి గుండె మీద సీతాకోకెంటో
శత్రువుల గుండెల్లోన నిద్రిస్తూ ఉండే నాకే
నిను చూస్తే నిద్దుర పాడై ఈ గుండె గుబులేంటో
కత్తుల్లో కదిలే నువ్వే మెత్తంగా మునిగావంటే
చంటోడైనా చెబుతాడే అరె దానర్థం ఏంటో
అందరిలోనా హుందాగా నిన్న మొన్న ఉన్నగా
ఈపై ఎట్టాగుంటానో ఆపై జరిగే కథలేంటో
అక్కడతోనే గడపకురో కంచే పట్టు పరికినితో
నీకై ఒచ్చీ నిలిచుంటే అరెరే అరెరే తెలుసా ఏంటో
No comments:
Post a Comment