Monday, 3 April 2017

Asalem gurthukuradu Song Lyrics - Anthahpuram

Music : llayaraja
Singers : Chitra

Lyrics in Telugu:

హే... నా ననననాన ననననాన ననననా
హే... నా ననననాన ననననాన ననననా
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదునాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా

హే... నా ననననాన ననననాన ననననా
హే... నా ననననాన ననననాన ననననా

నా ననననాన ననననాన ననననా
నా ననననాన ననననాన ననననా

అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా??
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా??

ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా.
అసలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ...
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ...
అల్లుకోమని గిల్లుతున్నది చల్చల్లని గాలి...
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి!!

ఏకమయే...
ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల!!

అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా??
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా??

ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బందించనీ...
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ...
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మద్యన సన్నజాజులు హా హాకారం!!

మళ్ళీ... మళ్ళీ...
మళ్ళీ... మళ్ళీ... ఈ రోజు రమ్మన్నా రాదేమో!
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం!!

అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా??
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా??

ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

No comments:

Post a Comment