Movie: Bhethaludu
Singer: Vijay Antony
Lyricist: Bhashyasree
Lyricist: Bhashyasree
Lyrics in English:
Jaya Lakshmi…..
Jaya Lakshmi…..
Jaya Lakshmi…..
Jaya Lakshmi…..
Nuv evaro thelusa
Nenu chebithe artham avuna
Ninnu kammi champivesenani
Gnapakam unnadha
Kaalam karigina
Nee gaayam manuna
Mosanni chesi pranaanne
Theesina dhroham maruvuna
Poorva janmalona
Aa jayalakshme nanu champera
Ee janmalona mana
Aamene champuthavra
Nee chethilo naligi
Chasthu chasthu
Kallara choodali narakam
Are aame prema geema vesham
Antha mosamura
Jaya Lakshmi…..
Champu champu
champu champu
Champu champu
kasi theera champu
champu champu champu champu champu…..
champu champu
Kasi theera Kasi theera champu
champu champu champu Champu
kasi theera Champu kasi theera Kasi theera ah……..
Aame pettina bhadhanu thalachi
Aame oopiri aarpi vesei
Manduthunna mantalo kalchi
Aame kadhane anthamu chey
Neetho kalisi bathikina aame
Neeke mathramu kadhu mari
Nammakamtho gonthe kosenu
Gonthu namili champu mari
Andha gatheni nuvu aase padaku…
Champetappudu nuvu sankochinchaku
Champu mari Champu mari
Nuvu Champu mari nuvu Champu mari
Jaya Lakshmi….
Lyrics in Telugu:
జయ లక్ష్మీ…..
జయ లక్ష్మీ…..
జయ లక్ష్మీ…..
జయ లక్ష్మీ…..
నువ్వు ఎవరో తెలుసా?
నేను చెబితే అర్థం అవునా
నిన్ను తానే చంపివేసెనని
జ్ఞాపకం ఉన్నదా?
కాలం కరిగినా
నీ గాయం మానునా
మోసాన్ని చేసి ప్రాణాన్నే
తీసిన ద్రోహం మరువునా
పూర్వ జన్మలోన
ఆ జయలక్ష్మే నన్ను చంపెర
ఈ జన్మలోనా మనం
ఆమెనే చంపుదామ్రా
నీ చేతిలో నలిగి
చస్తూ చస్తూ
కల్లార చూడాలి నరకం
అరె ఆమె ప్రేమ గీమ వేషం
అంతా మోసమురా
జయ లక్ష్మీ…..
చంపూ చంపు
చంపు చంపు
చంపు చంపు
కసి తీరా చంపు
చంపు చంపు
చంపు చంపు
చం......పు చంపు చంపు
కసి తీర కసి తీర చంపు
చంపు చంపు చంపు ఛంపు
కసి తీర చంపు కసి తీర ఖసి తీర ఆ……..
ఆమె పెట్టిన బాధను తలచి
ఆమె ఊపిరి ఆర్పి వేసెయ్
మండుతున్న మంటలొ కాల్చి
ఆమె కథనే అంతము చెయ్
నీతో కలిసి బతికిన ఆమె
నీకె మంత్రము కాదు మరి
నమ్మకంతో గొంతే కోసెను
గొంతు నమిలి చంపు మరి
అందా గత్తని నువు ఆశె పడకు…
చంపెటప్పుడు నువు సంకోచించకు
చంపు మరి చంపు మరి
నువు చంపు మరి నువు చంపు మరి
జయ లక్ష్మీ….
No comments:
Post a Comment