Sunday, 2 April 2017

Jingidi Jingidi Song Lyrics - Guru(2017)


Movie:  Guru
Lyricist: Ramajogayya Sasthri
Singer: Dhee

Lyrics in English:

Thaagubothu Maharaajulandariki 
Peru Perunaa Namaskaaram 
This Matter Is Juuuuuu….. 
Deeni Arthamentantey…. 
Baadhalu Marchipodaaniki 
Peethalla Taaguthunnaru Gaani Lopallunna 
Liver Dobbuthundhani Aarogyam Sheddukelthundhani 
Zindagi Barbhaath Aipodhhani Asalu Teluskorey 
Jeevitham Antey Cinema Kaadhuraa Ayya 
Pratheedhee Censor Board Chuskodaaniki 
Dhoomapaanam, Madhyapaanam Mahaa Cheddaviraa Abbayi Ani Yentha Cheppinaa Vinarey..! 
Meelantollakosamey Yamudi Pakka Seatu Ready Gaa Vundhi Bayldheyrandi Bayldheyrandi 
Abbey Maaku Thelidhu Marii Antaraa..? Taagandi… Oogandi… Mee Chaavu Meeru Chaavandi..! 

Quarter Bottle Jaanedu Vunna
Matter Boledundhi 
Maatalu Bothigaa Raanodichetha 
Paatalu Paadisthundhi 
Deenini Minchina Swargamannadhi 
Swargam Lo Koodaa Vundadhannadhi 
Cheerakattina Chilaka Laaga 
Chilled Beeru Pongi Porale 
Kannukotti Pilavagaane Manasu Yegirey……. 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
       Jingidi. 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
      Jingidi. 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
      Jingidi. 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
      Jingidi. 

Paappapaappaa… Pa Papapappaa… 
Paappapaappaa… Pa Papapappaa… 
Hey! 
Pirikodikaina Dhairyamosthadhi 
Pedhodikaina Pandagosthadhi 
Pichchodikaina Gnanamosthadhi 
Mandhulony… Mandhulony… 
Deenini Minchina Yogamundadhey 
Deeniki Thaggani Rogamundadhey 
Lokaanni Madichi Pettukunnadhey 
Indhuloney… Indhuloney… 
Cool… Cool… Dude 
Ni… Kutiki Leni Vaanni 
Cheers Kotti Kalapadha 
Mandhu Maharaani 
Musina Shutter Yetthakapothe 
Palikisthaa Padanisa 
Meraanaam Any Centre Single Hand 
   “Ganeshaaaaaaa” 
Thaluku Beluku Tassadhiyya 
Kick-u Kick-u Kick-u 
Thappuledhu Chethulu Yetthi 
Mokku Mokku Mokku 
Thaluku Beluku Tassadhiyya 
Kick-u Kick-u Kick-u 
Thappuledhu Chethulu Yetthi 

Mokku Mokku Mokku 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
       Jingidi. 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
       Jingidi. 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
       Jingidi. 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
Jingidi… Jingidi… 
       Jingidi.


Lyrics in Telugu:

తాగుబోతు మహారాజులందరికి
పేరు పేరునా నమస్కారం
దిస్ మ్యాటర్ ఈస్ ఊఊఊ…..
దీని అర్థమేంటంటే….
బాధలు మర్చిపోడానికి
పీతల్లా తాగుతున్నారు గాని లోపలున్న
లివర్ దొబ్బుతుందనీ ఆరోగ్యం షెడ్డుకెల్తుందని
జిందగి బర్భాత్ ఐపోద్దని అసలు తెలుస్కోరేయ్
జీవితం అంటే సినిమా కాదురా అయ్యా
ప్రతీది సెన్సార్ బోర్డ్ చుస్కోడానికి
ధూమపానం, మధ్యపానం మహా చెడ్డవిరా అబ్బాయ్ అని ఎంత చెప్పినా వినరే..!
మీలాంటోల్లకోసమే యముడి పక్క సీటు రడీగా ఉంది బయల్దేరండి బయల్దేరండి
అబ్బే మాకు తెలీదు మరీ అంటారా..? తాగండి… ఊగండి… మీ చావు మీరు చావండి..!

క్వార్టర్ బాటిల్ జానెడు ఉన్న
మ్యాటర్ బోలెడుంది
మాటలు బొత్తిగా రానోడిచేత
పాటలు పాడిస్తుంది
దీనిని మించిన స్వర్గమన్నది
స్వర్గం లో కూదా ఉండదన్నది
చీరకట్టిన చిలక లాగ
చిల్డ్ బీరు పొంగి పొరలె
కన్నుకొట్టి పిలవగానే మనసు ఎగిరే…….
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
    జింగిడి
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
     జింగిడి
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
    జింగిడి
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
    జింగిడి

పాప్పపాప్ప… ప పపపాప్ప…
పాప్పపాప్ప… ప పపపాప్ప…
    హే!
పిరికోడికైనా దైర్యమొస్తది
పేదోడికైనా పండగొస్తది
పిచ్చోడికైనా గ్నానమొస్తది
మందులోనే… మందులోనే…
దీనిని మించిన యోగముండదే
దీనికి తగ్గని రోగముండదే
లోకాన్ని మడిచి పెట్టుకున్నదే
ఇందులోనే… ఇందులోనే…
కూల్… కూల్… డూడ్
నీ… కూటికి లేని వాన్ని
చీర్స్ కొట్టి కలపదా
మందు మహారాణి
మూసిన షట్టర్ ఎత్తకపోతే
పలికిస్తా పదనిస
మేరానాం ఎనీ సెంటర్ సింగిల్ హాండ్
      “గణేషా.......”
తలుకు బెలుకు తస్సదియ్య
కిక్కు ఖిక్కు ఖిక్కు
తప్పులేదు చేతులు ఎత్తి
మొక్కు మొక్కు మొక్కు
తలుకు బెలుకు తస్సదియ్య
కిక్కు కిక్కు కిక్కు
తప్పులేదు చేతులు ఎత్తి
మొక్కు మొక్కు మొక్కు
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
      జింగిడి
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
       జింగిడి
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
      జింగిడి
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
జింగిడి… జింగిడి…
       జింగిడి 

No comments:

Post a Comment