Movie Name : Manam
Cast : ANR, Nagarjuna, Naga Chiatanya, Shreya & Samantha
Director : Vikram K Kumar
Producer : Akkineni Family
Music Director : Anup Rubens
Singer : Bharath
Lyricist: Chandrabose
Lyrics in English:
kani penchina maa ammake ammayyanu ga
Nadipinchina maa naana ke naanayyanu ga
Okaridhi kannu okaridhi choopu
Iruvuri kadhalika kanti choopu
Okaridhi maata okaridhi bhaavam
Iruvuri kathalika kadhipina katha idhi.
Idhi prema prema thirigocchenu theeyaga
Idhi prema prema yedhurocchenu haayiga
Idhi manasunu thadimina thadipina kshanamu kadha!
Aa aa ee ee nerpina ammaki guruvunu avuthunna
Adugulu nadakalu nerpina naanaki maargham avuthunna
Pillalu veelle avuthundaga aa allari nene choosthundaga
Kannolatho nenu chinnodila kalagalisina yegasina bigisina katha
Idhi prema prema thirigocchenu theeyaga
Idhi prema prema yedhurocchenu haayiga
Idhi manasunu thadimina thadipina kshanamu kadha!
Kammani buvvanu kalipina chethini devatha antunna
Kannula neetini thuduchina veliki kovela kaduthunna
Jolalu naake paadaruga aa jaali ni marchipolenu ga
Meeroopina aa ooyala naa hrudhayapu layalalo padhilamu kadha
Idhi prema prema thirigocchenu theeyaga
Idhi prema prema yedhurocchenu haayiga
Idhi manasunu thadimina thadipina kshanamu kadha!
Lyrics in Telugu:
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కదలిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కథలిక కదిపిన కథ ఇధి.
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగ
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగ
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!
అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్న
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్న
పిల్లలు వీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోల్లతో నేను చిన్నోడిలా కలగలిసిన యెగసిన బిగిసిన కథ
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగ
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగ
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!
కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్న
కన్నుల నీటిని తుడుచిన వేలికి కోవెల కడుతున్న
జోలలు నాకే పాడారుగ ఆ జాలిని మర్చిపోలేనుగా
మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కధ
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగ
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగ
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!
No comments:
Post a Comment