Saturday, 1 April 2017

Neelakashamlo Song Lyrics - Sukumarudu

Movie: Sukumarudu
Music: Anoop Rubens
Singer: Shreya Ghoshal

Lyrics in English:
O. Neelakashamlo merise chandrudive, rivvuna nelaku jaari naakai vachhave
O Ponge nadhila nanne marchave
Chinni gundellona alajadi repave Hey Ukkiri bikkiri ayya nee oohala jadi lo Chekkili ginthalu modalaaye ika naa odi lo Neevalle Neevalle raa sukumaara Ee maaye neevalle raa Edo ayyindi ee vela innallu ledhila Hey saradaakaina ye aadapillaina Ninnu choosthunte undagalanaa Hey ninne daachesi levu pommanta Neeke ninne ivvanantaa Are ninne thaakindani gaalithoti Roju. godavenanta Ninnu nuvvaina naalaaga preminchalevanta
O Neelakashamlo merise chandrudive, rivvuna nelaku jaari naakai vachhave
O Rahadaarullo poolu pooyistha Naa darantu vasthanante Maharaanalle nannu choopistha Naa pai kanne vesthananthe Are ento kshanamaina ninnu choodakunteAagadu praanam
ila nuvvante padichachhe nenante naakishtam
O Neelakashamlo merise chandrudive, rivvuna nelaku jaari naakai vachhave O Ponge nadila nanne marchave Chinni gundellona alajadi repave Hey Ukkiri bikkiri ayya nee oohala jadi lo Chekkili ginthalu modalaaye ika naa odi lo Neevalle Neevalle raa sukumaara Ee maaye neevalle raa Edo ayyindi ee vela innallu ledila

Lyrics in Telugu:
ఓ. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ  పొంగె నదిలా నన్నే మర్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
హేయ్ ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చెక్కిలి గింతలు మొదలాయె ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే రా సుకుమార
ఈ మాయె నీవల్లే రా
ఏదో అయ్యింది ఈ వెల ఇన్నాళ్ళు లేదిలా

హా సరదాకైన ఏ ఆడపిల్లైన నిన్ను చూస్తుంటే ఉండగలనా
హో నిన్నే దాచేసి లేవు పొమ్మంట నీకే నిన్నే ఇవ్వనంట
అరే నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట
నిన్ను నువ్వైన నాలాగ ప్రేమించలేవంట

హా నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

రహదారుల్లో పూలు పూయిస్త నా దారంటు వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్త నాపై కన్నే వేస్తనంటే
అరే ఏంటో క్షణమైన నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓ. పొంగే నదిలా నన్నే మర్చావేనా అలజడి రేపావే
హే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చెక్కిలి గింతలు మొదలాయె ఇక నా ఒడిలో
నీవల్లె నీవల్లె రా సుకుమార
ఈ మాయె నీవల్లే రా
ఏదో అయ్యింది ఈ వేల ఇన్నాళ్ళు లేదిలా

No comments:

Post a Comment